• Neti Charithra

నది లో దూకి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

#నది లో దూకి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

కడప : నేటి చరిత్ర (సెప్టెంబర్19) కడప జిల్లా లో భార్యా భర్తలు తమ బిడ్డతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం గాదెగూడూరులో చోటు చేసుకుంది. రాజుపాలెం మండలం గాదెగూడూరుకు చెందిన తిరుపతిరెడ్డి (50) తన భార్య వెంకట లక్షుమ్మ (47), కుమార్తె ప్రవళిక (20) లతో కలిసి కొల్లూరు వద్ద ఉన్న కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon