• Neti Charithra

నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ కు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత !

#నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ కు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత !

పశ్చిమ గోదావరి : నేటి చరిత్ర (ఆగష్టు28) నకిలీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ హల్‌చల్‌ చేసిన వైనం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో చోటు చేసుకుంది. తాను ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ని అని చెప్పుకుంటూ.. ఓ వ్యక్తి కొద్ది రోజులుగా నిడదవోలులోని ప్రముఖ కిరాణా మార్చంట్స్‌, స్వీట్‌ షాప్‌, బిర్యానీ సెంటర్లలో దందా చేస్తున్నాడు. ఆ వ్యక్తి నకిలీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అని తెలిసిన స్థానికులు నిడదవోలు రైల్వేస్టేషన్‌ సెంటర్లో పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon