• Neti Charithra

దేశ వ్యాప్తంగా మరో 30 రోజులు లాక్ డౌన్ .. ప్రకటించిన కేంద్రం.. కీలక ఆంక్షల సడలింపు!


దేశ వ్యాప్తంగా మరో 30 రోజులు లాక్ డౌన్ .. ప్రకటించిన కేంద్రం.. కీలక ఆంక్షల సడలింపు!


దిల్లీ: నేటి చరిత్ర


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న

నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.

ఫేజ్‌-1 * జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి * జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి

ఫేజ్‌-2

వీటికి అనుమతి లేదు..

* మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు.

* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. * సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.

382 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon