• Neti Charithra

దేశ రాజధానికి..  తాకిన అమరావతి రాజధాని సెగలు !

దేశ రాజధాని కి ...తాకిన అమరావతి రాజధాని.. సెగలు !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి1)

అమరావతి రాజధాని రైతుల నిరసన సెగలు... దేశ రాజధాని ఢిల్లీ కి ప్రాకుతున్నాయి. శనివారం

రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన వెళ్లిన రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,అమిత్ షా తో పాటు పది మంది కేంద్రమంత్రులను కలవనున్నారు.

అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దంటూ తమ గోడును కేంద్రానికి రైతులు, జేఏసీ నేతలు వివరించననున్నారు.

27 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon