• Neti Charithra

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న బస్సు... నలుగురు మృతి !

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న బస్సు... నలుగురు మృతి!

న‌ల్గొండ : నేటి చరిత్ర (ఫిబ్రవరి13)

నల్గొండ జిల్లా చిట్యాలలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఖమ్మం నుండి హైరదాబాద్‌కు వస్తున్న బస్సు రోడ్డు క్రాస్‌ చేస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ బస్సు కిందకు వెళ్లడంతో బైక్‌పై ఉన్నవారు ఎగిరి పడ్డారు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.

41 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon