• Neti Charithra

దివంగత నేత.. వైస్సార్ కు సీఎం జగన్ తో పాటు ఘన నివాళులు అర్పించిన కీలక నేతలు..!


దివంగత నేత.. వైస్సార్ కు సీఎం జగన్ తో పాటు ఘన నివాళులు అర్పించిన కీలక నేతలు..!



పులివెందుల: నేటి చరిత్ర

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. ఇడుపుల పాయలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు కుటుంబ

సభ్యులు వైస్సార్ ఘాట్ లో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌

భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.


187 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon