• Neti Charithra

దట్టమైన.. అడవి.. నడిరోడ్డు పై..వాహనాలను అడ్డు కున్న చిరుత పులి!


దట్టమైన.. అడవి.. నడిరోడ్డు పై..వాహనాలను అడ్డు కున్న చిరుత పులి!



కర్నూలు: నేటి చరిత్ర


కర్నూలు జిల్లా లో కర్నూలు- అహోబిలం

రహదారి లో సోమవారం అర్ధ రాత్రి... వాహన చోదకులు కు షాక్ ఇచ్చింది ఓ చిరుతపులి.

దట్టమైన అటవీ మార్గం ఆయిన ఆ రోడ్డు పై ఓ చిరుత బైఠాయించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అహోబిలం సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద ప్రధాన

రహదారిపై చిరుత బైఠాయించింది. దీంతో రెండు వైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చాలాసేపు అలాగే ఉండిపోయిన చిరుత... తర్వాత తాపీగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోయింది. ఈ ప్రాంతం చుట్టూ నల్లమల అటవీ ప్రాంతం కావటం తో లాక్ డౌన్ తో పాటు రాత్రి కర్ఫ్యూతో వాహనాల రాక పోకలు అంతంత మాత్రం కావటం తో నడిరోడ్డు పై ఆ చిరుత రోడ్ షో చేసి చూపరులను హడ

లెత్తించింది.


137 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon