• Neti Charithra

త్వరలో రోజా.. బాలకృష్ణ ల కీలక భేటి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ !


త్వరలో రోజా.. బాలకృష్ణ ల కీలక భేటి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ !


అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో ఫైర్ బ్రాండ్ లు కొనసాగుతున్న

ఏపీఐఐసీ చెర్ పర్సన్ మరియు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాతో తాను భేటీ కానున్నట్లు ప్రముఖ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

తాను ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుపై రోజాతో తాను చర్చించనున్నట్లు బాలకృష‌్ణ తెలిపారు. తాను ప్రాతినిధ్యం

వహిస్తున్న హిందూపురంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రోజాను కలవనున్నానని చెప్పారు. తాను ఇప్పటికే రోజాతో మాట్లాడానని, విజయవాడ కార్యాలయానికి రావాల్సిందిగా రోజా తనను ఆహ్వానించారని ఒక ప్రయివేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష‌్ణ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత రోజాను కలుస్తానని బాలకృష్ణ తెలిపారు. వీరిద్దరి భేటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.


257 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon