• Neti Charithra

తెలుగు రాష్ట్రాల్లో.. హాట్ టాపిక్ గా మారుతున్న కానిస్టేబుల్.. సత్యనారాయణ సేవలు..!


తెలుగు రాష్ట్రాల్లో.. హాట్ టాపిక్ గా మారుతున్న కానిస్టేబుల్.. సత్యనారాయణ సేవలు..!




మంచిర్యాల  : నేటి చరిత్ర

తెలుగు రాష్ట్రాల్లో ఓ కానిస్టేబుల్ సేవలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లాకు చందిన హైటెక్‌సిటిలో ఉంటున్న ఓ కుటుంబం కరోనా బారీన పడింది. ఆపద సమయంలో కానిస్టేబుల్‌ గంగాధరి సత్యనారాయణ ఆ కుటుంబానికి 21 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో

ఉంటున్న ఆ కుటుంబానికి ప్రతీరోజు కూరగాయలు, పండ్లు తీసుకురావడమే కాకుండా వివిధ రకాల వంటలు కూడా చేసి తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఆ కుటుంబం కరోనా వైరస్‌ నుండి కోలుకోవడంతో ఆ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


511 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon