• Neti Charithra

తిరుమల లో అరుదైన గోవు దర్శనం.. అబ్బుర పడుతున్న భక్తులు !


తిరుమల లో అరుదైన గోవు దర్శనం.. అబ్బుర పడుతున్న భక్తులు !



తిరుమల: నేటి చరిత్ర


తిరుమల లో శ్రీవారి తిరునామంతో ఉన్న గోవు దర్శనం ఇచ్చి.. అందరినీ అబ్బుర పరిచింది. లాక్ డౌన్ తో గత నెల రోజులకు పైగా భక్త జన సంచారం స్తంభించి పోయింది. ప్రస్తుతం ఏడు కొండలపై జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.




ఇదే సమయంలో తిరునామం గుర్తుతో ఉన్న గోవు తిరుమల లో రోడ్డు పై దర్శనం ఇవ్వడం తోఅంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ గోవును అధికారులు టీటీడీ గోశాలకు తరలించారు.



484 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon