• Neti Charithra

తిరుపతి సమీపంలో.. ఎర్రచందనం స్మగ్లర్ల పై కాల్పులు!

#తిరుపతి సమీపంలో.. ఎర్రచందనం స్మగ్లర్ల పై కాల్పులు!

తిరుపతి: నేటి చరిత్ర (సెప్టెంబర్27) చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపం లోని శేషా చలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ కూమ్బింగ్ సందర్భం గా మండలం భీమవరం దగ్గర ఘటన 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు ఎదురుపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులపై స్మగ్లర్లు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక స్మగ్లర్‌‌ను అరెస్ట్‌ చేయడంతో పాటు ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు కొనసాగుతోంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon