• Neti Charithra

తంబల్లపల్లె ఎమ్మెల్యే పై.. మండి పడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!


తంబల్లపల్లె ఎమ్మెల్యే పై.. మండి పడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!



మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పై టీడీపీ నేత

మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపా టి రమేష్ మండిపడ్డారు. గురువారం మదనపల్లె లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం నారా



(మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపా టి రమేష్)


చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ లపై ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తిరుపతి లో మాట్లాడిన తీరు సరికాదన్నారు. రాజకీయ క్షేత్రం లో ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవలన్నారు.నారా లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా 600 ల అవార్డులు సాధించారని ఆయన పని తీరుకు అదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.


818 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon