• Neti Charithra

తాజా..సమాచారం.. మదనపల్లె లో మరో 76 మందికి కరోనా పాజిటివ్..కేసులు నమోదు..!


తాజా..సమాచారం.. మదనపల్లె లో మరో 76 మందికి కరోనా పాజిటివ్..కేసులు నమోదు..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో మరో 76 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు నమోదు అయిన కేసుల వివరాలను వైద్య ఆరోగ్య

శాఖ బులిటెన్ లో తెలిపింది. పట్టణం లో ప్రాంతల వారీగా శివాజీ నగర్ లో -11, అమ్మచెరువు మిట్ట లో -1, అమ్మినేని విధి లో -4, అప్పారావు తోట లో- 1, బసిని కొండ-1,బొమ్మనచేరువు-1,బర్మవిధి-2, చౌడేశ్వరి నగర్-3, దేవలం వీధి-2, దొంది వీధి-1, గాంధీ పురం -2, గోళ్లపల్లె-1, కొండమర్రి పల్లె-2,కొత్తపల్లి-1, కృష్ణా నగర్-1, కురవ వంక -4, మోతి నగర్-2, నక్కల

దీన్నే- 5, నిరుగట్టువారి పల్లె- 3, నెహ్రు బజార్- 2, ప్రశాంత్ నగర్-2, రాజా నగర్-3, రామారావు కాలని-2, రాం రెడ్డి లేవుట్-1, రెగంటి వారిపల్లె- 4, ఎస్బి ఐ కాలని-7, త్యాగరాజ వీధి-2, వెంకటేశ్వర వీధి-2, వెంకటప్ప కోట-1, వైస్సార్ కాలని- 2 పాజిటివ్ కేసులు చొప్పున నమోదు అయ్యాయి.


427 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon