• Neti Charithra

తహసిల్దార్ కు కరోనా.. రెవిన్యూ సిబ్బంది లో కల కలం..!


తహసిల్దార్ కు కరోనా.. రెవిన్యూ సిబ్బంది లో కల కలం..!





తూర్పుగోదావరి: నేటి చరిత్ర

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం తహసీల్దారుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్‌సీ వైద్యాధికారి కె.శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన శనివారం అనారోగ్యంగా ఉందని సంప్రదించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల

మేరకు నిర్ధారణ పరీక్షలు జరపగా ఆదివారం వచ్చిన ఫలితాల్లో వైరస్‌ సోకినట్లు చెప్పారు. దింతో తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది అందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు.


463 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon