• Neti Charithra

తమిళనాడు సీఎం ఇంటికి వెళ్లిన ..నగరి ఎమ్మెల్యే రోజా..!


తమిళనాడు సీఎం ఇంటికి వెళ్లిన ..నగరి ఎమ్మెల్యే రోజా..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ

క్రమంలో భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా మంగళవారం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళని స్వామి ఇంటికి వెళ్లారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, పళనిస్వామితో మాట్లాడి ఈ ఇద్దరు తమ సానుభూతిని తెలిపారు.


249 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon