• Neti Charithra

తమిళనాడు లో.. ని ఓ పరిశ్రమ లో పేలుడు.. భారీ నష్టం!


తమిళనాడు లో.. ని ఓ పరిశ్రమ లో పేలుడు.. భారీ నష్టం!



చెన్నై: నేటి చరిత్ర



తమిళనాడులోని కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడు నైవేలీ లింగ్టైన్ కార్పొరేషన్ ప్లాంట్‌లో జరిగింది.


(చెన్నై లో పేలుడు కు గురైన బాయిలర్ విజువల్)


ఈ పేలుడు జరగడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక, తమిళనాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులో తేవడానికి శ్రమిస్తున్నారు



132 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon