• Neti Charithra

ఢిల్లీ.. బాషా.. కేజ్రీవాల్ కు జగన్..చంద్రబాబు.. కేటీఆర్ లు ఎవరితో.. పోల్చారంటే !

ఢిల్లీ.. బాషా.. కేజ్రీవాల్ కు జగన్..చంద్రబాబు.. కేటీఆర్ లు ఎవరితో.. పోల్చారంటే !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి11)

దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆప్‌ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు

పలు రాష్ట్రాల నేతలు ఢిల్లీ.. బాషా తో పోల్చారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షులుచంద్రబాబు నాయుడు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. వారికి కేజ్రీవాల్‌ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

87 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon