• Neti Charithra

టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల పై సీబీఐ దాడులు!

గుంటూరు: నేటి చరిత్ర (డిసెంబర్31)

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని నివాసంతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లోని ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.

రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివరాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. వివిధ బ్యాంకులనుంచి రాయపాటి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించ లేదు

1 view
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon