• Neti Charithra

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు .. తృటి లో తప్పిన పెను ప్రమాదం.. !


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు .. తృటి లో తప్పిన పెను ప్రమాదం.. !



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

నారాచంద్రబాబు నాయుడు కు పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా దండుమాల్కాపురం వద్ద

ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్ కు ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ సెడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒకవాహనాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు

చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదం లో చంద్రబాబు నాయుడు కు ప్రమాదం తప్పడం తో టీడీపీ శ్రేణులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


808 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon