• Neti Charithra

టెక్కిలి లో 'సేవా సప్తాహం' నిర్వహించిన బీజేపీ నేతలు....

#టెక్కిలి లో 'సేవా సప్తాహం' నిర్వహించిన బీజేపీ నేతలు..

టెక్కలి: నేటి చరిత్ర (సెప్టెంబర్14) బీజేపీ చేపట్టిన 'సేవా సప్తాహం' కార్యక్రమంలో భాగంగా టెక్కలిలో ఈ కార్యక్రమం కో కన్వీనర్ సవ్వాన ఉమా మహేశ్వరి అధ్యక్షతన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతు ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర పధకాల పట్టికను ఆవిష్కరించి తదుపరి కoడ్ర వీధిలో ఉన్న బావుల్లో, కాలువాల్లో క్లోరినేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బొంతల అప్పయ్య, అడవి రాజు, సవ్వాన వెంకటేశ్వర రావు, సన్యాసి రావు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

2 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon