• Neti Charithra

టెక్కిలి లో రెండవ రోజు కొనసాగిన 'సేవా సప్తహ'...

#టెక్కిలి లో రెండవ రోజు కొనసాగిన 'సేవా సప్తహ'...

టెక్కలి: నేటి చరిత్ర (సెప్టెంబర్15) దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగాచేపట్టిన 'సేవా సప్తాహ్' 2వ రోజు పురస్కరించుకొని టెక్కలిలో ఉన్న ITDA స్కూల్ ఆవరణలో ఆదివారం మొక్కలు నాటి పిల్లలకు, స్థానికులకు వాతావరణ పరిరక్షణ ఆవశ్యకత, ప్రాముఖ్యత కొరకు అవగాహన కల్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతు ఉదయ్ భాస్కర్. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు, బొంతల అప్పయ్య, సన్యాసి రావు, పాఠశాల సిబ్బంది మరియు స్థానికుల పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon