• Neti Charithra

జైలులో..72 మందికి కరోనా..పాజిటివ్.. ఖైదీలలో కల కలం..!


జైలులో..72 మందికి కరోనా..పాజిటివ్.. ఖైదీలలో కల కలం..!



నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరుజిల్లా కేంద్ర కారాగారంలో మరో 20 మంది ఖైదీలకు కరోనా వైరస్‌ సోకింది. రెండు రోజులుగా కారాగారంలో సంజీవని బస్సు ద్వారా ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా

తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో 52 మందికి సోకినట్లు నిర్ధరించారు. మలి పరీక్షల్లో 20 మందికి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మొత్తం 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని జైలు

సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు తెలిపారు. కరోనా సోకిన వారిని ప్రత్యేక ఐసోలేషన్‌ గదులు కేటాయించినట్లు పేర్కొన్నారు. కారాగారం మొత్తం రసాయనాన్ని చల్లించినట్లు తెలిపారు. 


430 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon