• Neti Charithra

జిల్లా లో మోస్ట్ వాంటెడ్ దొంగ ను పట్టుకున్న పిటిఎం పోలీసులు

#జిల్లా లో మోస్ట్ వాంటెడ్ దొంగ ను పట్టుకున్న పిటిఎం పోలీసులు

పిటీఎం: నేటి చరిత్ర (ఆగస్టు26) చిత్తూరుజిల్లా పిటీఎం పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను సోమవారం అరెస్ట్ చేశారు. పీలేరు మండలం తానావడ్డిపల్లె కు చెందిన వేముల విశ్వనాథ్ జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో సుమారు 25 కేసుల లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగ పిటీఎం మండలం పులికల్లు గ్రామం లో శ్రీకాంత్ అను అతని దగ్గరకు వచ్చి నేను ఫారెస్ట్ ఆఫసర్ ని చెప్పి అతన్ని మాయమాటలు చెప్పి మేసాగించి అతని దగ్గరనుంచి ఒక ద్విచక్ర వాహనం మరియు కొంత నగదును ఇతను పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పిటీఎం పోలీసులు విచారణ చేపట్టి 24 గంటల్లో నిండితుణ్ణి అరెస్టు చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon