• Neti Charithra

జ్యోతి బస్టాండ్ లో గాంధీజీ జయంతి వేడుకలు!

#జ్యోతి బస్టాండ్ లో గాంధీజీ జయంతి వేడుకలు!

బి కొత్తకోట:నేటి చరిత్ర (అక్టోబర్2) చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్యోతి బస్టాండ్ లో గాంధిజీ మరియు అంబేద్కర్ చిత్ర పటాలకు ఘన నివాళులు అర్పించారు. వైసీపీ నాయకులు టి బావజాన్ ఆద్వర్యం లో అన్నదానం కార్యక్రమాలు, పేదలకు దుస్తుల పంపిణి చేపట్టారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సుధాకర్, ఎస్ ఐ సుమన్, ఈ ఓ పవన్ కుమార్ లతో పాటు వైసీపీ నేతలు సింగిల్ విండో అధ్యక్షులు తిరుమల అమరనాథ్, జ్యులర్స్ యజమాని ఆకుల మల్లికార్జున , ఎస్ అయ్యుబ్ , ఎస్ సలీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon