• Neti Charithra

జూనియర్ డాక్టర్ తో పాటు.. జ్యులర్స్ వ్యాపారి కుటుంబం లో ఆరుగురికి కరోనా.. పుంగనూరు లో కల కలం..!


జూనియర్ డాక్టర్ తో పాటు.. జ్యులర్స్ వ్యాపారి కుటుంబం లో ఆరుగురికి కరోనా.. పుంగనూరు లో కల కలం..!




పుంగనూరు; నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా పుంగనూరు లో కరోనా పాజిటివ్ కేసు లు 10 కి చేరుకున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు నమోదు కాగ ఒక్క శుక్రవారమే ఏకంగా ఆరు పాజిటివ్ కేసులు పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. కాగ కోర్టు సమీపం లోని సాయి నగర్ లో ఓ జూనియర్ డాక్టర్ తో పాటు స్థానిక జ్యులర్స్ యజమాని కుటుంబం లో మరో ఐదుగురికికరోనా పాజిటివ్ రావటం తో

పుంగనూరు ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఒక్క సారిగా పెరిగిన కరోనా కేసులతో అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.


528 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon