• Neti Charithra

జమ్మూ కాశ్మిర్ లోసీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఆత్మహత్య

#జమ్మూ కాశ్మిర్ లోసీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఆత్మహత్య

జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎద్ఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం. అర్వింద్(33) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అర్వింద్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భార్యతో గొడవలే కారణంగానే అర్వింద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 2014లో సీఆర్పీఎఫ్‌లో అర్వింద్ చేరారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon