• Neti Charithra

జగన్ పాలనకు ప్రజాదరణ పెరుగుతోంది.. అసూయ తోనే చంద్రబాబు విమర్శలు- ఏపీ ఐ ఐ సి చెర్ పర్సన్ రోజా

#జగన్ పాలనకు ప్రజాదరణ పెరుగుతోంది.. అసూయ తోనే చంద్రబాబు విమర్శలు- ఏపీ ఐ ఐ సి చెర్ పర్సన్ రోజా

తిరుమల: నేటి చరిత్ర (సెప్టెంబర్14) జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ కు ఓర్వలేకే పెయిడ్‌ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. యరపతినేని, కోడెల నుంచి విముక్తి పొందాలని పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కోడెల, యరపతినేని, దేవినేని, అచ్చెన్నాయుడు, బొండా ఉమాలు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon