• Neti Charithra

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌటర్.. ఇద్దరు మావోలు మృతి.....

#ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌటర్.. ఇద్దరు మావోలు మృతి..

చత్తీస్‌గఢ్‌: నేటి చరిత్ర (సెప్టెంబర్14) దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కిరణడోల్‌ పీఎస్‌ పరిధి కుట్రెం అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 9 ఎంఎం తుపాకీ, 12 బోర్‌ రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon