• Neti Charithra

చంద్రబాబు ముఖ్య అనుచరుడు..వైసీపీ లో చేరిక.. చిత్తూరు జిల్లాలో టీడీపీ కి భారీ షాక్..!


చంద్రబాబు ముఖ్య అనుచరుడు..వైసీపీ లో చేరిక.. చిత్తూరు జిల్లాలో టీడీపీ కి భారీ షాక్..!



శాంతి పురం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో

టీడీపీ కి భారీ షాక్ తగిలింది.

తెలుగుదేశం ఆవిర్భావం నుండి శాంతిపురం మండలంలో తెలుగుదేశం జండాకు మోసి పార్టీకి అండగా నిలిచిన

జిల్లా సహకరశాఖ మార్కెటింగ్ సొసైటీ మాజీ చెర్మన్ శ్యాంరాజ్ తో పాటు ఆయన కుమారుడు శాంతిపురం మండల నాయకులు త్యాగరాజు శుక్రవారం వైసీపీ తీర్థం తీసుకున్నారు.కుప్పం ఇంచార్జ్ భరత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

చంద్రబాబు గెలుపుతో ముఖ్యభూమిక పోషించే శాంతిపురం మండలంకు చెందిన నేత పార్టీ మారటం చర్చమసానియంగా మారింది.


726 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon