• Neti Charithra

చంద్రబాబు ను సన్మానించిన మైనార్టీ నేతలు!

#చంద్రబాబు ను సన్మానించిన మైనార్టీ నేతలు!

కడప: నేటి చరిత్ర (నవబర్27) టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కడప జిల్లా మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానం లో విజయవాడ వెళ్లారు. కాగ సుదీర్ఘ పార్టీ సమీక్షల అనంతరం జిల్లా టీడీపీ నేతలకు ఆయన పార్టీ కార్యక్రమాలు విస్తృత పరిచే విషయం లో చంద్రబాబు నాయుడు దశా.. నిర్దేశం చేశారు. ఈసందర్భంగా మైనార్టీ నేతలు సుభ హాన్ బాషా, రాయచోటి ఏఎంసీ మాజీ చెర్మన్ గాజుల ఖాదర్ బాషా తదితరుల చంద్రబాబు నాయుడు కు ప్రత్యేకంగా అభినందించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon