• Neti Charithra

చిత్తూరు లో కొండెక్కిన .. ఏనుగులు గుంపు!

#చిత్తూరు లో కొండెక్కిన .. ఏనుగులు గుంపు!

చిత్తూరు జిల్లా కుప్పం పరిసరాల్లో గజరాజులు కొండెక్కాయి. ద్రావిడ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతంలో మంగళవారం గజరాజులు గుంపు విద్యార్థులు ను చుట్టుపక్కల గ్రామస్తులు ను హదలెత్తించాయి. గుడిపల్లి మండలం ద్రావిడ విశ్వవిద్యాలయ పరిసరప్రాంతాలలో గజరాజులు హల్ చల్ చేసి కోటపలి, బిజిగానీపల్లి గ్రామశివారులో ని పంటపొలాలపై దాడి చేయటంతో రైతులకు తీరని నష్టం కలిగింది. ఏనుగుల సంచారం ను కట్టడి చేసేందుకు అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరు తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon