• Neti Charithra

చిత్తూరు లో ఉద్యోగ సంఘాల ఆద్వర్యం లో రిలే దీక్షలు !

#చిత్తూరు లో ఉద్యోగ సంఘాల ఆద్వర్యం లో రిలే దీక్షలు !

చిత్తూరు: నేటి చరిత్ర (నవంబర్8) చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీసీపీఎస్ ఈ ఏ ఆద్వర్యం లో శుక్రవారం సంకల్ప దీక్ష చేపట్టడం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రీబూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరములు గా అనేక పోరాటాల ఫలితంగా....... గత ప్రతి పక్ష నేత ప్రస్తుత ముఖ్య మంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ మా పార్టీ అధికారం లోకి వచ్చిన వారం లోపు, నెల లోపు సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ ఉత్తర్వులు జారీ చేస్తాం అని, హామీ ఇవ్వడం జరిగింది...... కానీ అధికారము లోకి వచ్చిన 5 నెలలు పూర్తి అయినా కూడా సిపియస్ రద్దు పై మంత్రుల కమిటీ వేసి, కాలయాపన చేస్తూ ఉన్నారు.... కనుక సిపియస్ అమలు ఉత్తర్వులు 653,654,655 రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ ఉత్తర్వులు జారీ చేయాలని, కలెక్టర్ కార్యాలయం చిత్తూరు నందు అన్ని డిపార్ట్మెంట్ ల సిపియస్ ఉపాధ్యాయ ఉద్యోగులు పాల్గొన్నారు... ఈ సంకల్ప దీక్ష లో జిల్లా అధ్యక్షులు పచ్చార్ల సుధాకర్, రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ రంజిత్ కుమార్. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీధర్, జిల్లా గౌరవ అధ్యక్షులు మధుబాబు, జిల్లా కోశాధికారి నాపా లక్ష్మీ నారాయణ, సలహా దారు, వేంకట రమణ, నరేష్, మురుగన్, ఆచారి. కిశోర్, ఆది, ఇమ్రాన్, టిటిడి చీర్ల కిరణ్, రామచంద్ర, మురళీధర్ రావు ,రాష్ట్రోపాధ్యయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గంటా మోహన్,యు.టి.ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon