• Neti Charithra

చిత్తూరు లో అగ్ని ప్రమాదం .. భారీ నష్టం !

చిత్తూరు లో అగ్ని ప్రమాదం... భారీ నష్టం !

చిత్తూరు : నేటి చరిత్ర (ఫిబ్రవరి9)

చిత్తూరు పట్టణం లో ఆదివారం

చిత్తూరు - ప్రకాశం రోడ్డులో ఉన్న వైస్టవి లాడ్జ్‌లో షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది.

50 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon