• Neti Charithra

చిత్తూరు జిల్లా వైసీపీ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు..!


చిత్తూరు జిల్లా వైసీపీ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు..!



తిరుపతి: నేటి చరిత్ర




చిత్తూరు జిల్లా వైసీపీ లో సోమవారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి లో ఈ సందర్భంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కి నగిరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టి వేడుకలు జరుపుకోగ ఎమ్మెల్యే రోజా ను సైతం మిథున్ రెడ్డి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.


121 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon