• Neti Charithra

చిత్తూరుజిల్లా లో స్థాయి మరచిన వైసీపీ ఎమ్మెల్లే...

వెలు వెత్తుతున్న విమర్శలు !

చిత్తూరుజిల్లా లో స్థాయి మరచిన వైసీపీ ఎమ్మెల్లే .. వెలు వెత్తుతున్న విమర్శలు !

చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్లే వెంకటే గౌడ్ స్థాయిని మరచి మీడియా ప్రతినిధుల పై నోరు పారేసు కోవడం పెను వివాదానికి కారణం అయ్యింది. వి కోట మండలం ఓ శుక్రవారం ప్రారంభించిన కల్వర్టు విషయం పై లాక్ డౌన్ లో ప్రారంభోత్సవాలు పై స్థానికుల్లో విమర్శలు వెలువేత్తయి. ఈ విషయాన్ని పలు చానెళ్లు.. పత్రికలు విమర్శనాత్మక కథనాలు ప్రచురించాయి. వీటి పై శనివారం అదే కల్వర్టు వద్ద కు చేరుకున్న ఎమ్మెల్లే వెంకటే గౌడ్ మరో మారు అసభ్య పదజాలం తో విలేఖర్లు... అభివృద్ధి నిరోధకు లు అంటూ.. మీడియా ప్రతి నిధులు ఓకే అబ్బకు.. అమ్మకు పుట్టారా.. అంటూ జుగుప్సా కరంగా మాట్లాడుతూ ఆ వీడియోను సోషియల్ మీడియా లో పోస్ట్ చేయడం పెను వివాదానికి కారణం అవుతోంది. లాక్ డౌన్ సుమయం లో పెను వివాదం.. పట్ల వైసీపీ నేతలే.. పెదవి విరుస్తున్నారు. (పాఠకుల కోసం వెంకటే గౌడ్ తిట్ల పురాణం పై లైవ్)



384 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon