• Neti Charithra

బ్రేకింగ్..బ్రేకింగ్.. చిత్తూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!



బ్రేకింగ్..బ్రేకింగ్..

చిత్తూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో

పాటు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి లకు పాజటివ్ రాగ తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే

శ్రీనివాసులు కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తనను ఇటీవల కలిసిన నాయకులు , అధికారులు , కార్యకర్తలు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.


939 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon