• Neti Charithra

చిత్తూరుజిల్లా లో మద్యం దుకాణాల వద్ద.. కిలోమీటర్ దూరం.. వరకు..క్యూ కడుతున్న .. మందు బాబులు !


చిత్తూరుజిల్లా లో మద్యం దుకాణాల వద్ద.. కిలోమీటర్ దూరం.. వరకు..క్యూ కడుతున్న .. మందు బాబులు !



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా వ్యాప్తంగా సోమవారం మద్యం షాపుల దుకాణాలు తేరుచుకున్నాయి. పలు చోట్ల మద్యం షాపులు వద్ద మద్యం ప్రియులు పూజలు చేసినట్లు తెలుస్తోంది.


(చిత్తూరు లో క్యూ కట్టిన మద్యం ప్రియులు)


తిరుపతి, చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, అంగళ్ళు తదితర ప్రాంతాల్లో మందుబాబులు ఉదయం నుంచే షాపుల వద్ద క్యూ కట్టారు.


(మద్యం షాపు వద్ద పూజ చేస్తున్న మద్యం ప్రియుడు)


బి కొత్తకోట లో ఉదయం 11 గంటలకే.. మద్యం కోసం కిలో మీటర్ దూరం వరకు.. మందుబాబులు క్యూ కట్టడం..


(బి కొత్తకోట లో కిలో మీటర్ దూరం వరకు క్యూ కట్టిన మందు బాబులు)


(అంగళ్ళు లో పోలీస్ బందోబస్తు మధ్య అమ్మకాలు)


విశేషం. పలు చోట్ల మద్యం బాబులను కట్ట డి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.



395 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon