• Neti Charithra

చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుల..కరోనా వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు- కలెక్టర్ భరత్ గుప్తా..!


చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుల..కరోనా వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు- కలెక్టర్ భరత్ గుప్తా..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో ఉన్న అందరూ జ‌ర్నలిస్టు మిత్రుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనిజిల్లా కలెక్టర్ డా.నారా యణ భరత్ గుప్త పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూఏ జ‌ర్నలిస్టు మిత్రుడు ఇబ్బంది పడకూడ దనే ఉద్దేశ్యం తో వారికి మెరుగైన కోవిద్ వైద్యం అందించేందుకు

చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గత వారం రోజులు గా జిల్లా లోని ప్రైవే టు ఆసుపత్రుల యాజమా న్యాలతో మాట్లాడి జ‌ర్నలి స్టు మిత్రులకు ప్రత్యేక పడక ల కేటాయింపు, చికిత్స,సౌక ర్యాల పై మాట్లాడారు.జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రై వేటు ఆసుపత్రులు అంగీ కరించడం తో జ‌ర్నలిస్టు మి త్రులకు బుధవారం నుండి ఆయా సేవలు అందు బాటు లోకి రానున్నాయి అని అన్నారు.

జిల్లా లో కొవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయి ఆసుప‌త్రిలో చికిత్స అవ‌స‌ర‌మైన జ‌ర్నలి స్టుల‌కు(ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) వైద్య స‌హాయం అందించేందుకు జిల్లా లో ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో మొత్తం 47 ఆక్సిజన్ బెడ్స్, 18 ఐసియు బెడ్స్, 2 వెంటి లేటర్ బెడ్స్ కేటాయిస్తూ

ఆదేశాలు జారీ చేశామన్నారు.

వ్యాధి తీవ్రత ఆధారంగా జ‌ర్నలిస్టుల‌ను ఈ ఆసుప‌ త్రిలోచేర్చుకుని వైద్య చికి త్సలు అందిస్తారు.కొవిడ్ బాధిత‌ జ‌ర్నలిస్టుల వైద్య స‌హాయం అందించ‌డం, వారికి అవ‌స‌రమైన స‌మా చారం అందించ‌డం వంటి అంశాల్లో వైద్య ఆరోగ్య శాఖ తరపున నోడల్ అధికారి గా స్టాటిస్టిక ల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి ఫోన్ నెం:98499023 82, ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, చిత్తూరు వారి త‌ర‌ పున డిపిఆర్ఓ బి.పద్మజ ఫోన్ నెం:9121215327 వారు స‌మ‌న్వయం చేసేందు కు నియమించడం జరిగింద ని, ఆయా డివిజన్ల పరిధి లో డివిజనల్ పౌర‌సంబం ధాల అధికారులు జర్నలిస్టు ల కు పూర్తి సహాయ సహ కారాలు అందిస్తారని సి.సు బ్బరామయ్య,చిత్తూరు డివి జనల్ పౌర‌సంబంధాల అధి కారి ఫోన్ నెం:91212153 29,బి.విజయ సింహ రెడ్డి,

తిరుపతి,డివిజనల్ పౌర‌ సంబంధాల అధికారి 9121 215330,పి.వెంకట రమణ మదనపల్లె డివిజనల్ పౌర‌ సంబంధాల అధికారి ఫోన్ నెం:912121 5331 నెంబ‌ రు ద్వారా జ‌ర్నలిస్టుల‌కు కొ విడ్ సంబంధింత వైద్య స‌హాయం కోసం పై అధికారి ని సంప్రదించ‌వ‌చ్చని క‌లెక్టర్ తెలిపారు.


71 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon