• Neti Charithra

చలో ఆత్మకూరు కు అనుమతి లేదు- డిజిపి గౌతమ్ సవాంగ్

#చలో ఆత్మకూరు కు అనుమతి లేదు- డిజిపి గౌతమ్ సవాంగ్

మంగళగిరి: నేటి చరిత్ర (సెప్టెంబర్9) టీడీపీ తలపెట్టిన పల్నాడు లోని చలో ఆత్మకూరు కు అనుమతి లేదని, కోరితే పరిశీలిస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. పల్నాడులో 144 సెక్షన్ విధించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని, అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని అన్నారు. నిజానికి వివేకా హత్యకేసులో శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించనే లేదని డీజీపీ తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon