• Neti Charithra

ఘనంగా కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు..

# హార్సిలీ హిల్స్: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో నగరి ఎమ్మెల్యే ఏపీ ఐ ఐ సి చెర్ పర్సన్ రోజా సోదరుడు వ్యాపార వేత్త కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది.ఈసందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ములకల చెరువు ఎఎంసి చెర్మాన్ ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఖలీ ల్, వైసీపీ నాయకులు ఆళ్లగడ్డ సతీష్ రెడ్డి, రియల్టర్ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు

50 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon