• Neti Charithra

ఘనంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు !

#ఘనంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు !

చంద్రగిరి: నేటి చరిత్ర (నవంబర్9) చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఏపీ కి చెందిన పలువురు మంత్రులు తో పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మేల్లెలు, మాజీ ఎమ్మేల్లెలు , నాయకులు, వ్యాపార వేత్తలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగ బెంగుళూరు కు చెందిన ప్రముఖ బిల్డర్ ప్రశాంత్ గుప్తా ఆయన కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon