• Neti Charithra

గుమ్మసముద్రం లో వైసీపీ నేతల సంబరాలు..!


గుమ్మసముద్రం లో వైసీపీ నేతల సంబరాలు..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం

లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

గుమ్మ సముద్రం లో సింగల్ విండో అధ్యక్షులు తిరుమల అమర్నాథ్ మరియు వైయస్సార్ సిపి జిల్లా కార్యదర్శి మాలిక ఆధ్వర్యంలో మొక్కలు నాటి మిఠాయిలు

పంపిణీ చేశారు.పెద్దిరెడ్డి కుటుంబం లక్షలాది మంది కుటుంబాలకు ఆదరిస్తున్నారని వాళ్లు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని

ఆకాంకాక్షించారు.ఈ కార్యక్రమంలో సంతోష్ ,సదా ,రెడ్డప్ప ,గోపి, శీనా, మల్లయ్య ,వెంకట్రమణ ,రవి ,జనార్దన్ నాయుడు ,దేవేందర్ రెడ్డి ,నరసింహులు ,అమర, ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు


302 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon