• Neti Charithra

గండి వీరాంజనేయ స్వామి ఆలయం ను దేవాదాయ శాఖ కు అప్పగింత!

#గండి వీరాంజనేయ స్వామి ఆలయం ను దేవాదాయ శాఖ కు అప్పగింత!

కడప : నేటి చరిత్ర (సెప్టెంబర్26) కడప జిల్లా చక్రాయపేట మండలం మరేళ్లమడక గ్రామం గండి లో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని దేవాదాయ శాఖ నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ జీవో ను హైకోర్టు రద్దు చేయడం కారణంగా.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయాన్ని తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానముల నుండి దేవాదాయ శాఖకు అప్పగించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురు ప్రసాద్‌ ఆలయాన్ని తిరిగిస్వాధీనపరచుకుంటున్నారు.

11 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon