• Neti Charithra

గవర్నర్ నరసింహన్ దంపతులకు ఘన వీడ్కోలు.....

#గవర్నర్ నరసింహన్ దంపతులకు ఘన వీడ్కోలు..

హైద‌రాబాద్ : నేటి చరిత్ర (సెప్టెంబర్7) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పనిచేసి న ప్రస్తుత తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు బేగంపేట ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. అంత‌కు ముందు ప్రగతిభవన్‌ లో వీడ్కోలు సభ నిర్వహించారు. అక్కడ గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు స్వాగతం పలికారు. శాసనసభాపతి, ఉపసభాపతి, మండలి ఉపాధ్యక్షుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులను కెసిఆర్‌ దంపతులు ఘనంగా సన్మానించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon