• Neti Charithra

క్వారీ.. లో పెను ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. చిత్తూరు జిల్లాలో విషాదం !


క్వారీ.. లో పెను ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. చిత్తూరు జిల్లాలో విషాదం !




( క్వారీ వద్ద తీవ్రంగా గాయపడ్డ యువకుడు)

కలకడ: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కలకడ మండలం మోటుకు సమీపం లో ఉన్న క్వారీ వద్ద రాతి బండ కింద పడి ఒకరు మృతి చెందారు. బండను చీల్చే ప్రయత్నం లో ఒక్క సారిగా భారీ రాయి కూలీల పై దూసుకోచ్జింది. ఈ ప్రమాదం లో యాద మర్రి కి చెందిన

రెహమాన్ మృతి చెందగా మరో ఇద్దరు అక్బర్, ముబారక్ లకు తీవ్ర గాయాలు కాగ వారిని గుర్రం కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


315 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon