• Neti Charithra

కరోనా కట్టడికి.. హిందూ- ముస్లిం సోదరులు సహకరించాలి- పిటిఎం పోలీస్. !



కరోనా కట్టడికి.. హిందూ- ముస్లిం సోదరులు సహకరించాలి- పిటిఎం పోలీస్.

!


పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పిటిఎం పోలీసులు

హిందూ... ముస్లిం పెద్దలతో సమావేశం అయ్యారు. కరోనా విస్తృతం అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా బక్రీద్, వినాయక చవితి పండుగల సందర్భంగా కోవిద్ అంక్షల ను దృష్టిలో ఉంచుకోవాలని ఎస్ ఐ

సుబ్బారెడ్డి సూచించారు. పండుగల ను

మండల ప్రజలు వారి వారి ఇండ్లవద్దనే జరుపుకోవాలని, గ్రామ పెద్దలతో హితబోధించారు. అలాగే మండలములో ఎవరు కూడా వినాయకుని బొమ్మలు పెట్టరాదు, బక్రీద్ పండుగను బహిరంగముగా కాకుండా వారి ఇంటివద్దనే, జరుపుకోవాలని సూచించారు. పై వాటిని

అతిక్రమించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును అని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వము విధించిన కోవిడ్-19 ఆంక్షలు ఉన్నందున పి.టి.యం మండల ప్రజలు అందరు పైన చెప్పిన వాటికి అనుసరించి, ప్రతిఒక్కరు పోలిసు వారికి సహకరించాలి అని కోరారు.


363 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon