• Neti Charithra

కీలక నాయకున్నే కాదు బాల్య మిత్రుణ్ణి కోల్పోయా- మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

#కీలక నాయకున్నే కాదు బాల్య మిత్రుణ్ణి కోల్పోయా- మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

తిరుపతి: నేటి చరిత్ర (సెప్టెంబర్22) మాజీ ఎంపీ శివప్రసాద్‌ వంటి నాయకుడి మృతి టీడీపీకి తీరని లోటనిపార్టీ అఽధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంకోసం ఎన్నోపోరాటాలుచేశారని అన్నారు. ప్రజాసమస్యల్ని వివిధ రకాలుగా పార్లమెంట్‌ దృష్టికి తీసుకుపోయారని అన్నారు రాజకీయల్లోనే డాక్టర్‌ వృత్తిలోనూ, సినిమాల్లోనూ ఆయన తన ప్రత్యేకత సాధించుకున్నారని పేర్కొనారు. శివ ప్రసాద్‌అంటే కార్యకర్తకు ఒక నమ్మకం ఉండేదన్నారు. ఆయన ఆశయాల కోసం పోరాడుదామని పార్టీ శ్రేణులకు చంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆయన తనకు బాల్యమిత్రుడని కలిసి చదువుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఇద్దరం క లిసి స్కూల్లో నాటకం కూడా వేశామని అన్నారు. అందులో ఆయన కమెడియన్‌గా నేను హీరోగా నటించినట్టు తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon