• Neti Charithra

కారు లోయలోకి దూసుకెళ్లి.. ఐదుగురు మృతి !

కారు లోయ లోకి దూసుకెళ్లి.. ఐదుగురు మృతి !

కాశ్మీర్: నేటి చరిత్ర (ఫిబ్రవరి12)

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కిష్ట్రావర్ జిల్లా డ్రాబ్‌షల్లా వద్ద ఓ కారు అదుపుతప్పి బుధవారంలోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

19 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon