• Neti Charithra

కారులో మంటలు.. నిముషాల్లో దగ్ధం.. అయిన కారు..ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు!


కారులో మంటలు.. నిముషాల్లో దగ్ధం.. అయిన కారు..ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు!

కడప జిల్లా :


(సుండు పల్లె సమీపం లో దగ్ధం ఆయిన కారు)


నడి రోడ్డు పై కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైన ఘటన కడప జిల్లాలో జరిగింది. చిత్తూరు నుండి వైఎస్సార్‌ కడపకి వస్తున్న కారులో

సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్నవారు మంటలను గుర్తించి వెంటనే అప్రమత్తమత్తం అయ్యి భయం తో

పరుగులు పెట్టారు. కారు లో ప్రయాణిస్తున్న

ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
195 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon