• Neti Charithra

కార్మికుల వినూత్న నిరసన హైరానా పడ్డ అధికారులు!!

#కార్మికుల వినూత్న నిరసన హైరానా పడ్డ అధికారులు!

నల్గొండ : నేటి చరిత్ర (సెప్టెంబర్22) నల్గొండ జిల్లాలో హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌&ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలంటూ నిన్నటినుంచి సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి మండలం మల్‌ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon